‘పుష్ప’ బర్త్ డే పోస్టర్ రిలీజ్

Pushpa Team Wishes Icon Staar Allu Arjun With A Birthday Poster,Team Pushpa Wishes Icon Staar Allu Arjun A Very Happy Birthday,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Pushpa Team Wishes Icon Staar Allu Arjun,Introducing Pushpa Raj,Allu Arjun,Pushpa,Rashmika,Fahadh Faasil,DSP,Sukumar,Introducing Pushpa Raj From Pushpa,Stylish Star Allu Arjun,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Allu Arjun Sukumar Movie,Pushpa New Poster,Devi Sri Prasad,Sukumar Latest Movie,Pushpa Movie Poster,Pushpa Poster,Pushpa Telugu Movie Poster,Allu Arjun Pushpa First Look,Allu Arjun And Rashmika Movie,Pushpa Telugu Movie,Pushpa Movie,Pushpa Update,Pushpa Movie Update,Mythri Movie Makers,Pushpa Brand New Poster Released,Pushpa New Poster Released,Allu Arjun New Poster From Pushpa Movie,Pushpa Allu Arjun New Poster Out,Allu Arjun Pushpa New Poster Out Now,#Pushpa

సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా పుష్ప. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక బన్నీ పుష్ప రాజ్ అనే లారీ డ్రైవర్ పాత్రలో నటిస్తుండగా ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ రోజు బన్నీ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని నిన్ననే విడుదల చేశారు. ఈ టీజర్‌లో విజువల్స్‌తో పాటు.. యాక్షన్.. బ్యాక్‌గ్రాండ్ మ్యూజిక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా టీజర్‌లో అల్లు అర్జున్ చెప్పిన ‘తగ్గేదే లే’ అనే డైలాగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ టీజర్ య్యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈరోజు ఫ్యాన్స్ ను అలా వదిలేయకుండా ఒక స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మైత్రీ మేకర్స్ సంస్థ. ఈ పోస్టర్ లో బన్నీ బైక్ మీద కళ్లద్దాలతో చాలా కూల్ లుక్ లో ఉన్నాయి. ఈ పోస్టర్ కూడా ఇప్పుడు వైరల్ గా మారింది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తుండగా.. ఫహద్ ఫాజిల్ విలన్ పాత్రలో చేస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మారేడు మిల్లి, రంపచోడవరం, టెన్ కాశీ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోగా.. తర్వాతి షెడ్యూల్‌ను చిత్తూరుతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని సత్య మంగళం అడవుల్లో ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − seven =