ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Icon Staar Allu Arjun Celebrates His Birthday Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Allu Arjun Mass Speech,Pushpa Raj Teaser Launch,Allu Arjun,Rashmika,Fahadh Faasil,Sukumar,Allu Arjun Speech,Pushpa Raj First Meet Live,Allu Arjun Pushpa,Allu Arjun Pushpa Movie,Devi Sri Prasad,Pushpa Movie Teaser,Pushpa Teaser,Pushpa Songs,Pushpa Movie Making,Pushpa Telugu Movie,Pushpa Movie,Pushpa Teaser Launch,Allu Arjun Pushpa Teaser,Pushpa Telugu Movie Teaser,Allu Arjun Pushpa Movie Teaser,Allu Arjun New Movie Teaser,Allu Arjun Latest Movie Teaser,Allu Arjun Speech At Pushpa Teaser Launch,Allu Arjun Speech Pushpa,Allu Arjun Celebrates His Birthday Today,Icon Staar Allu Arjun,Icon Staar,Happy Birthday Allu Arjun,Allu Arjun Birthday Celebrations,Icon Staar Allu Arjun Birthday,Allu Arjun Speech Pushpa First Meet

మ్యూజికల్ హిట్ “గంగోత్రి ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన అల్లు అర్జున్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో ఇంప్రెసివ్ యాక్టింగ్ , డ్యాన్సింగ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా రాణిస్తున్నారు. దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయిక.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“పుష్ప “మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ .. మై డియర్ ఫ్యాన్స్ , మై ఆర్మీ ఈ ఫంక్షన్ కు వచ్చి అభిమానం , ప్రేమ చూపిస్తున్న మీకు కృతజ్ఞతలనీ , ఇది కేవలం టీజర్ రిలీజ్ ఈవెంటే కాదనీ , అభిమానులతో బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకొనడం హ్యాపీ గా ఉందనీ , “తగ్గేదే .. ల్యా “. బ్లాక్ బస్టర్ “ఆర్య “మూవీ తో స్టైలిష్ స్టార్ గా పేరు వచ్చిందనీ , “పుష్ప “మూవీ తో ఫ్యూచర్ అంతా ఐకాన్ స్టార్ గా ముందుకు వెళ్ళనుందనీ , స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ గా మారాలని దర్శకుడు సుకుమార్ అన్నారనీ , “పుష్ప “మూవీ లో తగ్గేదే లా అనే డైలాగ్ ఉందనీ , తగ్గేదే లా అనుకుంటూ ఇంత దూరం వచ్చాననీ , కోవిడ్ -19 ఎక్కువ అవుతున్న పరిస్థితులలో అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా అన్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.