రికార్డ్ కలెక్షన్స్ తో “జాతిరత్నాలు “

Jathi Ratnalu Movie Gets Record Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Jathi Ratnalu,Jathi Ratnalu Movie,Jathi Ratnalu Telugu Movie,Jathi Ratnalu Movie Telugu,Jathi Ratnalu Update,Jathi Ratnalu Movie Update,Jathi Ratnalu Film Update,Jathi Ratnalu Movie News,Jathi Ratnalu Movie Latest Updates,Jathi Ratnalu Movie Latest News,Jathi Ratnalu Gets Record Collections,Tollywood Jathi Ratnalu Movie Collections,Worldwide Jathi Ratnalu Movie Collection Report,Jathi Ratnalu Movie Collection Report,Jathi Ratnalu Box Office Collection,Jah Ratnalu Movie Collection Records,Jathi Ratnalu Total World Wide Collections,Jathi Ratnalu Collections Records,Jathi Ratnalu Collections,Jathi Ratnalu Movie Collections,Naveen Polishetty,Priyadarshi,Rahul Ramakrishna,Faria Abdullah

అనుదీప్ కె వి దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు” మూవీ శివరాత్రి కానుకగా మార్చి 11 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఫరియా అబ్దుల్లా కథానాయిక కాగా మురళీశర్మ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రాధన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“జాతిరత్నాలు ” మూవీ 25 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 68 కోట్ల గ్రాస్ , 38.76 కోట్ల షేర్ తో రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక చిన్న సినిమా ఇంతటి ఘనవిజయం సాధించడం విశేషం. ఈ మూవీ లో నటించిన హీరో నవీన్ , హీరోయిన్ ఫరియా పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. “జాతిరత్నాలు ” మూవీ హిందీ భాషలో రీమేక్ కానుందని సమాచారం. బ్లాక్ బస్టర్ “ఉప్పెన “మూవీ తరువాత అంతటి స్థాయిలో “జాతిరత్నాలు “మూవీ విజయం సాధించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − twelve =