రష్మిక స్వీట్ రిక్వెస్ట్ కు బన్నీ గ్రీన్ సిగ్నల్

Allu Arjun and Rashmika Mandanna Share Banter On Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Allu Arjun,Actor Allu Arjun,Hero Allu Arjun,Stylish Star Allu Arjun,Allu Arjun and Rashmika Mandanna,Allu Arjun and Rashmika Mandanna Fun Banter On Twitter,Allu Arjun and Rashmika Mandanna Banter On Twitter,Allu Arjun On Twitter,Rashmika Mandanna On Twitter,Rashmika Mandanna Wants Her Birthday Gift From Allu Arjun,Pushpa,Pushpa Sets,Pushpa Movie,Pushpa Film,Pushpa Telugu Movie,Pushpa Update,Pushpa Movie Update,Pushpa Movie News,Pushpa Movie Latest News,Allu Arjun Pushpa,Allu Arjun Latest News,Allu Arjun New Tweet,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna New Movie

రష్మిక మందన్న పుట్టిన రోజు నిన్న జరిగిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈ భామకు ఫ్యాన్స్, పలువురు సినీ ప్రముఖుల నుండి బర్త్ డే విషెస్ కూడా అందాయి. అంతేకాదు ఆమె నటిస్తున్న పలు సినిమాల నుండి అప్ డేట్స్ కూడా వచ్చాయి. అయితే ఒక్క విషయంలో మాత్రం రష్మిక ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అయ్యారు. పుష్ప సినిమా నుండి మాత్రం రష్మిక అప్ డేట్ ఒక్కటి కూడా రాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా బర్త్ డే పాపకు బన్నీ కూడా విషెస్ చెప్పాడు. అయితే ఈసందర్భంగా వీరిద్దరి మధ్య స్వీట్ కన్వర్జేషన్ జరగగా అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బన్నీ రష్మికకు బర్త్ డే విషెస్ చెప్పగా.. దానికి రష్మిక థ్యాంక్యూ బన్నీ సార్.. కానీ నేను సెట్స్ కు వచ్చినప్పుడు మీరు నాతో కేక్ కట్ చేపించాలి అని అడుగగా. దానికి తప్పకుండా.. త్వరలో సెట్స్ లో కలుసుకుందాం అని తెలిపాడు.

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ‘పుష్ప’ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రలో ఫహద్ ఫాజిల్ నటిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈసినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. పుష్ప బన్నీ మెదటి పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషలలో విడుదల కానుంది. ఈ ఏడాది ఆగస్టు 13న `పుష్ప` సినిమా విడుదల చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × one =