“గుడ్ బై ” సెట్స్ లో రష్మిక బర్త్ డే వేడుక

Rashmika Mandanna Celebrates Her Birthday On The Sets Of Good Bye Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Good Bye,Good Bye Movie,Good Bye Movie Update,Rashmika Mandanna Celebrates Her Birthday On Good Bye Movie Sets,Rashmika Mandanna Birthday Celebrations,Rashmika Mandanna Birthday Celebrations On Good Bye Movie,Rashmika Mandanna Celebrates Birthday On Goodbye Set,Rashmika Mandanna Celebrated Her Birthday On Goodbye Film Set,Rashmika Mandanna Celebrates Birthday With Amitabh Bachchan on Goodbye Sets,Rashmika Mandanna Celebrates 25th Birthday With Amitabh Bachchan,Rashmika Mandanna Birthday,Heroine Rashmika Mandanna Birthday Celebrations,Rashmika Mandanna Latest News

టాలీవుడ్ , శాండల్ వుడ్ లలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ , “స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు. రష్మిక తన రెండవ బాలీవుడ్ మూవీ “గుడ్ బై ” కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రష్మిక కథానాయికగా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక నిన్న (5వ తేదీ ) తన 25వ పుట్టిన రోజును గ్రాండ్ గా జరుపుకున్నారు. సినీ ప్రముఖుల , అభిమానుల శుభాకాంక్షలు రష్మిక అందుకున్నారు. హీరోయిన్ రష్మిక ప్రస్తుతం బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న “గుడ్ బై ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. “గుడ్ బై “మూవీ సెట్స్ లో అమితాబ్ తో రష్మిక తన బర్త్ డే ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోస్ ను రష్మిక సోషల్ మీడియా లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + nine =