నాని “టక్ జగదీష్” వర్కింగ్ స్టిల్

Tuck Jagadish Movie Team Shares Nani Working Stills As Part Of Film Promotion,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani,Actor Nani,Hero Nani,Natural Star Nani,Natural Star Nani Tuck Jagadish Movie,Nani Tuck Jagadish Movie,Tuck Jagadish Movie,Tuck Jagadish,Tuck Jagadish Film,Tuck Jagadish Telugu Movie,Tuck Jagadish Movie Telugu,Tuck Jagadish Update,Tuck Jagadish Movie Update,Tuck Jagadish Movie Latest Updates,Tuck Jagadish Movie News,Tuck Jagadish Movie Latest News,Tuck Jagadish Movie Team Shares Nani Working Stills,Natural Star Nani Tuck Jagadish Working Stills,Nani Relaxing In The Paddy Field,Tuck Jagadish Diaries,Tuck Jagadish Movie Nani Working Stills,Nani Tuck Jagadish Working Photos,Tuck Jagadish Nani Latest Photo,#TuckJagadish

హీరో నాని , రీతూ వర్మ జంటగా షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఐశ్వర్య రాజేష్ మరో కథానాయిక కాగా జగపతి బాబు , నాజర్ , రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. దర్శకుడు శివ నిర్వాణ, హీరో నాని కాంబినేషన్ లో రూపొందిన “నిన్నుకోరి ” మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“టక్ జగదీష్ “మూవీ ప్రమోషన్స్ ను చిత్ర యూనిట్ భారీ ఎత్తున చేపట్టిన విషయం తెలిసిందే. “టక్ జగదీష్ “మూవీ ట్రైలర్ ఉగాది పండగకు రిలీజ్ కానుంది. హీరో నాని “టక్ జగదీష్ “మూవీ మెమరీస్ ను # టక్ జగదీష్ డైరీస్ పేరుతో షేర్ చేస్తున్నారు. వర్కింగ్ స్టిల్స్ ను నాని పోస్ట్ చేస్తున్నారు. లొకేషన్ లో స్టైలిష్ లుక్ తో రిలాక్స్ అవుతున్న తన ఫోటో ను హీరో నాని పోస్ట్ చేశారు. ఆ వర్కింగ్ స్టిల్ అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + sixteen =