“V” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ త్వరలో రిలీజ్

V Movie Hindi Dubbing Version To Release Soon,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,V Movie,V,V Film,V Movie update,V Movie Latest Update,V Film Update,V Movie News,V Movie Latest News,V Movie Hindi Dubbing,Nani Landmark Film Gears Up For Hindi Release,Natural Star Nani,Nani,Hero Nani,Actor Nani,Natural Star Nani V Movie,Indraganti Mohanakrisha,Sudheer Babu,Aditi Rao Hydari,Nivetha Thomas,V Movie Hindi Dubbing Version,V Movie Hindi Dubbing,V Hindi Dubbing Version To Release Soon,Nani V Movie Hindi Dubbing Version To Release Soon,V Movie Hindi Dubbed,V Full Movie Hindi Dubbed Release,Nani New Movie In Hindi,V Movie To Release In Hindi,V Movie Hindi Dubbing Version Release,V Movie Hindi News,V Movie Hindi Update

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ COVID-19 కారణంగా థియేటర్స్ మూతబడడంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా 2020 సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన “V” మూవీ లో హీరో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ క్యారెక్టర్ , సుధీర్ బాబు డిసిపి పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“V” మూవీలో నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. హీరో నాని కి జోడీగా నటించిన అదితి సాహెబా క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అమిత్ త్రివేది సంగీతం అందించగా , థమన్ ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. “V” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ నార్త్ ఇండియా లో కొన్ని సిటీస్ లో రిలీజ్ కానుంది. ఉత్తరాది ప్రేక్షకులు “V” మూవీని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఆసక్తి ని కలిగిస్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =