హీరో నాని న్యూ లుక్

Natural Star Nani New Look In Shyam Singha Roy Movie Wins The Hearts Of Audience

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ భారీ అంచనాలతో ఏప్రిల్ 23 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రీతూ వర్మ , ఐశ్వర్య రాజేష్ కథానాయికలు.హీరో నాని ప్రస్తుతం రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగ రాయ్ “మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సాయి పల్లవి , కృతిశెట్టి కథానాయికలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోల్ కత్తా బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “శ్యామ్ సింగ రాయ్ “మూవీ లో నాని ఒక సరికొత్త లుక్ తో ప్రేక్షకులను అలరించనున్నారు. ఇప్పటివరకూ కనిపించని లుక్ తో ఉన్న నాని ని చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. “టక్ జగదీష్ “మూవీ ప్రమోషన్ లో కోరమీసాలతో కొత్తగా ఉన్న నాని ఫొటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో నాని హీరోగా రూపొందనున్న కామెడీ ఎంటర్ టైనర్ “అంటే .. సుందరానికి !” మూవీ త్వరలో సెట్స్ పైకి వెళ్ళనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + three =