వీరమల్లు – పవన్ డెడికేషన్

Power Star Pawan Kalyan Takes Intense Training For Hari Hara Veera Mallu Action Sequences,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pawan Kaylan,Power Star Pawan Kaylan,Hero Pawan Kaylan,Actor Pawan Kaylan,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Film,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Update,Hari Hara Veera Mallu Movie Update,Hari Hara Veera Mallu Movie News,Pawan Kalyan Takes Intense Training For Hari Hara Veera Mallu,Pawan Kalyan Dedication For Hari Hara Veera Mallu, PSPK Intense Training For Hari Hara Veera Mallu,Pawan Kalyan Training For Hari Hara Veera Mallu Action Sequences,Pawan Kalyan Training For Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie Action Making Pictures,Hari Hara Veera Mallu Action Sequences,Pawan Kalyan Practicing Martial Arts For Hari Hara Veera Mallu,Pawan Kalyan Action Sequences For Hari Hara Veera Mallu

క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరమల్లు సినిమా చేస్తున్న సంగతి తెలసిందే. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.పవన్ కూడా ఎలాంటి బ్రేక్స్ లేకుండా వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తిచేయాలని చూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పవన్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పవన్ లుక్ కు అందరూ ఫిదా అయిపోయారు. అంతేకాదు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్.. ఆయన కాస్ట్యూంస్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు కూడా.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా తాజాగా ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం పవన్ కళ్యాణ్ సెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న మేకింగ్ పిక్చర్స్‌ని చిత్ర బృందం సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి. మరి మాములుగానే పవన్ కు మార్షల్ ఆర్ట్స్ గాని ఇలాంటి విద్యలంటే చాలా ఇష్టం. తన సినిమాల్లో ఫైట్స్ కోసం కూడా ఎక్కువగా కష్టపడుతుంటాడు. అలాగే ఇప్పుడు వీరమల్లు సినిమా కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు.

 

కాగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. . ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + three =