దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ విన్నర్ రజనీకాంత్

Super Star Rajinikanth Gets Conferred With Dadasaheb Phalke Award,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Dadasaheb Phalke Award For 2019 To Rajnikant,Superstar Rajinikanth,Rajinikanth,Actor Rajinikanth,Hero Rajinikanth,Rajinikanth Latest News,Dadasaheb Phalke Award,Dadasaheb Phalke Awards 2019,Superstar Rajinikanth To Recieve Dadasaheb Phalke Award,Rajinikanth Dadasaheb Phalke Award,Rajinikanth To Be Awarded With 51st Dadasaheb Phalke Award Of 2019,Rajinikanth To Be Honoured With Dadasaheb Phalke Award,Rajinikanth To Be Honoured With 51st Dadasaheb Phalke Award,Rajinikanth Honoured With Dadasaheb Phalke Award,51st Dadasaheb Phalke Awards,Rajinikanth To Receive Dadasaheb Phalke Award,Rajinikanth Latest Updates

“అపూర్వ రాగంగళ్ “(1975 ) మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రజనీకాంత్ “అంతులేని కథ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కెరీర్ ప్రారంభం లో నెగటివ్ రోల్స్ లో నటించిన రజనీకాంత్ తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో హీరోగా మారి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్న రజనీకాంత్ దక్షిణాది భాషలతో పాటు హిందీ , బెంగాలీ భాషలలో 165 సినిమాలకు పైగా నటించారు. నాలుగున్నర దశాబ్దాలుగా కళామతల్లికి సేవలందించిన రజనీకాంత్ పద్మ భూషణ్ , పద్మ విభూషణ్ సత్కారాలు అందుకున్నారు. ఇప్పుడు మరో అత్యున్నత పురస్కారానికి రజనీకాంత్ ఎంపిక అయ్యారు .

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినీ రంగం లో అత్యున్నత పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ 2019 సంవత్సరానికి రజనీకాంత్ అందుకోనున్నారు. ఆ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఇప్పటి వరకూ 50 మంది ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 50 వ అవార్డ్ ను బిగ్ బీ అమితాబ్ అందుకున్నారు. 51 వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ రజనీకాంత్ అందుకుంటారు. ప్రధాని మోదీ , రజనీకాంత్ కు అభినందనలు తెలిపారు. కమల్ హాసన్ , చిరంజీవి , మహేష్ బాబు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − six =