సితార “డబల్ ట్రబుల్ “

Super Star Mahesh Babu Reposts His Daughter Sitara Pics With A Quirky Caption On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Super Star Mahesh Babu,Mahesh Babu,Hero Mahesh Babu,,Actor Mahesh Babu,Sitara,Sitara Ghattamaneni,Sitara Pics,Sitara Ghattamaneni Pics,Mahesh Babu Reposts His Daughter Sitara Pics,Mahesh Babu Reposts Sitara Pics,Super Star Mahesh Babu latest News,Super Star Mahesh Babu Latest Updates,Sitara Angelic Pics,Sitara Ghattamaneni Latest Photos,Sitara Ghattamaneni New Pics,Sitara Ghattamaneni Latest Photo Gallery,Hero Mahesh Babu Reposts His Daughter Sitara,Sitara Ghattamaneni Angelic Pics,Sitara Ghattamaneni Latest Pictures,Mahesh Babu Latest Film Updates

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ , డ్యాన్స్ వీడియోస్ షేర్ చేసి ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. 8 సంవత్సరాల వయస్సు ఉన్న సితార కు స్వంతంగా యూట్యూబ్ ఛానల్ ఉండడం విశేషం. తన తాజా ఫొటో షూట్స్ ఫొటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తున్న సితార తాజాగా ఆరెంజ్ ఫ్రాక్ తో ఉన్న తన ఫోటోలను షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన కుటుంబానికి అత్యంత ప్రాధాన్యతఇచ్చే సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ , తనయ సితార లతో టైమ్ స్పెండ్ చేస్తూ రిలాక్స్ అవుతారన్న విషయం తెలిసిందే. హీరో మహేష్ బాబు , సితార ఫోటోలకు ఇంప్రెస్ అయ్యి తన ఇన్ స్టా గ్రామ్ లో “డబల్ ట్రబుల్ ” అంటూ సితార క్యూట్ ఫొటో ను రీ పోస్ట్ చేశారు. హీరో మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. “బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు “మూవీ తరువాత మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న “సర్కారు వారి పాట “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =