సత్యదేవ్ “తిమ్మరుసు” రిలీజ్ డేట్ ఫిక్స్

Satyadev’s Timmarusu Movie Release Date Has Been Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Thimmarusu,Thimmarusu Movie,Thimmarusu Telugu Movie,Thimmarusu Movie Update,Thimmarusu Update,Thimmarusu Movie Latest Update,Thimmarusu Movie News,Thimmarusu Movie Latest News,Thimmarusu Film Update,Thimmarusu Release Date,Thimmarusu Movie Release Date,Thimmarusu Movie Release Date Announced,Thimmarusu Movie Release Date Out,Thimmarusu Movie Release Date Out Now,Satyadev,Actor Satyadev,Hero Satyadev,Satyadev Thimmarusu,Satyadev Thimmarusu Movie Release Date,Thimmarusu Release Date Announced,Thimmarusu Movie Release On May 21st,Thimmarusu Release On May 21st,Thimmarusu Movie World Wide Release On May 21st,Priyanka Jawalkar,#Thimmarusu

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ , ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్ పై శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో “బ్లఫ్ మాస్టర్ “, “ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య “మూవీస్ ఫేమ్ సత్యదేవ్ హీరోగా అసైన్ మెంట్ వాలి ట్యాగ్ లైన్ తో రూపొందిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ “తిమ్మరుసు “మూవీ మే 21 వ తేదీ రిలీజ్ కానుంది. ప్రియాంక జువాల్కర్ కథానాయిక. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“తిమ్మరుసు “మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి. ప్రేక్షకులు కోరుకునే విధంగా కమర్షియల్ ఎలిమెంట్స్ , ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి సందేశం కూడా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. హీరో సత్యదేవ్ ప్రస్తుతం “గుర్తుందా శీతాకాలం “మూవీ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. స్టార్ హీరోయిన్ తమన్నా కథానాయిక. “గుర్తుందా శీతాకాలం “మూవీ చిత్రీకరణ జరుపుకుంటుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 11 =