“సుల్తాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రష్మిక

Rashmika Mandanna Becomes The Centre Of Attraction In Sulthan Movie Pre Release Event,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Superb Entry At Sulthan Movie Pre Release Event,Karthi,Hero Karthi,Actor Karthi,Sulthan Pre Release Event,Sulthan Movie Pre Release Event,Sulthan Movie Pre Release Event Highlights,Sulthan Movie Pre Release Event News,Rashmika Mandanna Sulthan Movie Pre Release Event,Hero Karthi Speech At Sulthan Movie Pre Release Event,Rashmika Super Speech At Sulthan Movie Pre Release Event,Rashmika Mandanna Speech Sulthan Movie Pre Release Event,Sulthan Pre Release,Sulthan,Sulthan Movie,Sulthan Telugu Movie,Sulthan Movie Update,Rashmika Mandanna Centre Of Attraction In Sulthan Movie Pre Release

తెలుగు , కన్నడ చిత్ర పరిశ్రమలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ రష్మిక సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. “సుల్తాన్ “మూవీ తో రష్మిక కోలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. “మిషన్ మజ్ను “మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్న రష్మిక ప్రస్తుతం “పుష్ప ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. “ఆడాళ్ళూ మీకు జోహార్లు “మూవీ లో రష్మిక కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో కార్తీ పలు తమిళ మూవీస్ తెలుగు డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో కార్తీ , రష్మిక జంటగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “సుల్తాన్ “తమిళ మూవీ , తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానున్నాయి. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “సుల్తాన్ “మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో హీరోయిన్ రష్మిక స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు.బాలీవుడ్ మూవీ “మిషన్ మజ్ను “షూటింగ్ లో పాల్గొంటున్న రష్మిక “సుల్తాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కై హైదరాబాద్ చేరుకున్నారు . రష్మిక మాట్లాడుతూ .. “సుల్తాన్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉందనీ , ఏప్రిల్ 5 వ తేదీ తన బర్త్ డే అనీ , ఈ మూవీ సక్సెస్ తన బర్త్ డే గిఫ్ట్ అనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − six =