‘హిట్ 2’ గ్రాండ్ లాంచ్

HIT 2 Movie Has Been Launched Today With A Pooja Ceremony,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh,Actor Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh HIT 2,Hero Adivi Sesh In HIT 2,Nani,Hero Nani,HIT Sequel,Sailesh Kolanu,HIT 2 With Adivi Sesh,Adivi Sesh Hit2,Nani HIT 2 With Adivi Sesh,Natural Star Nani,Adivi Sesh Is Krishna Dev,#HIT2,Hero Adivi Sesh In HIT 2,HIT 2,HIT 2 Movie,HIT 2 Update,HIT 2 Telugu Movie,HIT 2 Movie Latest News,HIT 2 Movie Latest Updtaes,HIT 2 Movie Hero,HIT 2 Actor,HIT 2 Movie Has Been Launched Today,HIT 2 Movie Launched,HIT 2 Movie Launch,Adivi Sesh HIT 2 Movie Launch,HIT 2 Movie Launch Ceremony Pics,HIT 2 Movie Pooja Ceremony,HIT 2 Launch Ceremony Photos

శైలేష్ కొలను దర్శకత్వంలో “ఫలక్ నుమా దాస్” మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా “HIT”. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై నాని, ప్రశాంతి తిపిర్నేని కలిసి సంయుక్తంగా నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే చెప్పిన సంగతి తెలసిందే కదా. హిట్ లో మొదటి కేసును తెలంగాణ హిట్ ఆఫీసర్ విక్రమ్ రుద్రరాజు పరిష్కరించగా రెండవ కేసు ఏపీకి చెందిందని.. ఇందులో “కేడీ” కేసు ను సాల్వ్ చేస్తాడని చెప్పాడు. ఇక కేడీ పాత్రను పోషించేది అడివి శేష్ అని ఇప్పటికే ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఇక నేడు‘హిట్ 2’ మూవీ పూజా కార్యక్రమాలు జరుపుకోని లాంఛానంగా ప్రారంభించారు చిత్రయూనిట్. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు జరుపుకున్న తర్వాత నేచురల్ స్టార్ నాని క్లాప్ కొట్టి ఈ సినిమాను ప్రారంభించాడు.

ఈ సినిమాకు కూడా మళ్లీ శైలేష్‌ కొలను దర్శకత్వం వహించనున్నాడు. మణికందన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి జాన్‌ స్టీవర్ట్‌ ఎడురి సంగీతాన్ని అందించనున్నాడు. హీరోయిన్స్‌గా మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ కనిపించనున్నారు. ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ త్వరలోనే ప్రారంభం కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 12 =