“ఖిలాడి “లేటెస్ట్ ఫొటో

Latest Stills of Mass Maharaja Ravi Teja From Khiladi Movie Shoot in Italy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mass Maharaja Ravi Teja,Ravi Teja,Hero Ravi Teja,Actor Ravi Teja,Khiladi,Khiladi Movie,Khiladi Film,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Movie Telugu,Khiladi Update,Khiladi Movie Latest News,Khiladi Movie Latest Updates,Khiladi Movie News,Mass Maharaja Ravi Teja Khiladi Movie Shoot in Italy,Ravi Teja Khiladi,Khiladi Movie Shoot in Italy,Mass Maharaja Ravi Teja Khiladi Movie Shoot,Ravi Teja Khiladi Shoot,Khiladi Shoot in Italy,Latest Stills of Mass Maharaja Ravi Teja From Khiladi Shoot,Ravi Teja Khiladi Shoot Latest Stills,Khiladi Movie Shoot Latest Stills,Khiladi Stills,Khiladi Movie Stills,Ravi Teja Khiladi Stills

సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

”ఖిలాడి “మూవీ లో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు . ”ఖిలాడి “మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ దేశంలో శరవేగంగా జరుగుతుంది. ఇటలీ లో జరుగుతున్న షూటింగ్ లో హీరో రవితేజ , డింపుల్ హాయతి , అనసూయ , ఇతర నటీనటులు పాల్గొంటున్నారు. ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కు సంబంధిన ఒక ఫోటోను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “ఖిలాడి ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =