‘విరాట పర్వం’ టీజర్ రిలీజ్

Virata Parvam Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Virata Parvam​ Teaser,Rana Daggubati,Sai Pallavi,Priyamani,Venu Udugula,Suresh Bobbili,Chiranjeevi,Mega Star Chiranjeevi,Rana Daggubati Virata Parvam​​ Teaser,Rana Daggubati New Film,Latest Telugu Teasers,Rana Daggubati New Movie,Virata Parvam,Virata Parvam Movie,Virata Parvam Film,Virata Parvam Telugu Movie,Virata Parvam Teaser,Virata Parvam Movie Teaser,Virata Parvam Telugu Movie Teaser,Virata Parvam Movie Teaser Telugu,Virata Parvam Teaser Released By Chiranjeevi,Virata Parvam Teaser Out,Virata Parvam Teaser Is Out Now,Virata Parvam Teaser Released,Virata Parvam Teaser Announcement,Virata Parvam Teaser Launched,Rana Daggubati Virata Parvam Teaser,Rana Daggubati Virata Parvam Telugu Movie Teaser,#VirataParvam​Teaser

యంగ్ హీరో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. నీదీ నాదీ ఒకే కథ అనే చిత్రంతో అందరి ప్రశంసలు దక్కించుకున్న వేణు ఉడుగుల ఈసినిమాకు దర్శకత్వం వహిస్తుండటంతో ఈసినిమాపై అంచనాలు బాగానే పెరిగాయి. యదార్ధ సంఘటనల ఆధారంగా 1990’s నాటి విప్లవ కథగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి వదిలిన పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకున్నాయి. అంతేకాదు ఇటీవలే రిలీజ్ చేసిన కోలు కోలు సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈనేపథ్యంలో ఈసినిమా నుండి తాజాగా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా టీజర్ ను తన ట్విట్టర్ లో రిలీజ్ చేసి.. విరాటపర్వం టీజర్ ను రిలీజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని.. చాలా రియలిస్టిక్ గా ఉందని.. చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

కాగా ఇక ఈ సినిమాలో ప్రియమణి కీలక పాత్రలో కనిపించనుంది. భారతక్కగా ప్రియమణి రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ఈశ్వరీ రావ్‌,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =