‘వకీల్ సాబ్’ లో మీకు నచ్చిన సాంగ్..?

Which Is Your Favourite Song From Vakeel Saab Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vakeel Saab,Vakeel Saab Movie,Vakeel Saab Film,Vakeel Saab Telugu Movie,Vakeel Saab Update,Vakeel Saab Movie Latest Update,Vakeel Saab Movie Latest News,Vakeel Saab Songs,Vakeel Saab Movie Songs,Pawan Kalyan Vakeel Saab Songs,Power Star Pawan Kalyan,Pawan Kalyan Vakeel Saab,Power Star Pawan Kalyan Vakeel Saab Songs,Which Among These Is Your Favourite Song From Vakeel Saab,Maguva Maguva,Maguva Maguva Song,Vakeel Saab Maguva Maguva Lyrical,Maguva Maguva Lyrical Song,Sathyameva Jayathe,Sathyameva Jayathe Song,Vakeel Saab Sathyameva Jayathe,Kanti Papa,Kanti Papa​ Lyrical Vakeel Saab​,Shruti Haasan,Sriram Venu,Thaman S,Favourite Song From Vakeel Saab Movie,Kanti Papa​ Lyrical

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా వకీల్ సాబ్.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ కావడంతో ‘వకీల్ సాబ్’ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. గత ఏడాది మగువ మగువ సాంగ్ రిలీజ్ అవ్వగా ఆ పాట తర్వాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకుని రెండో పాట విడుదల చేసారు దర్శక నిర్మాతలు. సత్యమేవ జయతే అంటూ ఈ మధ్యే విడుదలైన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక మగువ మగువ, సత్యమేవ జయతే పాటలు ఎమోషనల్‌ గా ఉండగా తాజాగా ఈసినిమా నుండి కంటిపాప అనే రొమాంటిక్ పాటను రిలీజ్ చేశారు. మూడు పాటలకు కూడా సూపర్ గా శ్రోతలను ఆకట్టుకున్నాయి. తనకు ఎంతో ఇష్టమైన పవన్ సినిమా కు పనిచేసే అవకాశం రావడంతో ఆ అవకాశాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నాడు. ఈపాటలు చూస్తుంటేనే తను ఎంత ఇంట్రెస్టింగ్ గా పనిచేస్తున్నాడో తెలుస్తుంది. మరి ఇప్పటివరకూ రిలీజ్అయిన మూడు పాటల్లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న పాట ఏంటో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

'వకీల్ సాబ్' లో మీకు నచ్చిన సాంగ్..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =