హాలీవుడ్ మూవీ లో తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ

Sobhitha Dhulipala Grabs Opportunity To Act In A Hollywood Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Sobhita Dhulipala,Heroine Sobhita Dhulipala,Actress Sobhita Dhulipala,Dev Patel,Actor Dev Patel,Monkey Man,Monkey Man Movie,Monkey Man Film,Monkey Man Movie Cast,Monkey Man Movie Updates,Monkey Man Movie Cast,Dev Patel Monkey Man,Sobhita Dhulipala To Star In Monkey Man,Sobhita Dhulipala In Monkey Man,Sobhita Dhulipala Bags A Hollywood Film,Sobhita Dhulipala To Star Alongside Dev Patel,Sobhita Dhulipala In Dev Patel Monkey Man Movie,Sobhita Dhulipala To Star In Dev Patel Hollywood Directorial,Sobhita Dhulipala To Star In Dev Patel Hollywood Directorial Monkey Man,Sobhita Dhulipala Latest News,Sobhita Dhulipala Hollywood Movie

“రామన్ రాఘవ్ 2. 0” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ “చెఫ్ “, “కాలకాండి “హిందీ మూవీస్ లో నటించారు. సూపర్ హిట్ “గూఢచారి “మూవీ తో శోభిత టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. శోభిత ప్రస్తుతం 5 హిందీ , “పొన్నియిన్ సెల్వన్ “తమిళ మూవీ , “మేజర్ “తెలుగు మూవీ లో నటిస్తున్నారు. టాలెంటెడ్ యాక్ట్రెస్ శోభిత ఒక హాలీవుడ్ మూవీ ఆఫర్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బ్లాక్ బస్టర్ “స్లమ్ డాగ్ మిలియనీర్ ” మూవీ ఫేమ్ దేవ్ పటేల్ దర్శకత్వంలో దేవ్ పటేల్ , శోభిత జంటగా యాక్షన్ థ్రిల్లర్ “మంకీ మ్యాన్ “హాలీవుడ్ మూవీ రూపొందుతుంది. ఈ మూవీతో దేవ్ పటేల్ హాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. “మంకీ మ్యాన్ “మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ మూవీస్ లో నటిస్తున్న శోభిత హాలీవుడ్ కు కూడా పరిచయం అవుతున్నారు.ఒక తెలుగమ్మాయి కి హాలీవుడ్ మూవీ ఆఫర్ రావడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.