అభిమానులకు నవీన్ పోలిశెట్టి థ్యాంక్స్

Naveen Polishetty Thanks All The Audience For Making Jathi Ratnalu Movie A Big Success,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naveen Polishetty Thanks Fans As Jathi Ratnalu Grosses Rs 33 Crore Worldwide,Actor Naveen Polishetty Thank To His Fans,Naveen Polishetty Revealed That The Film Has Crossed Rs 33 Crore Gross Worldwide,Naveen Polishetty Thanks Fans As Jathi Ratnalu Receives Love Worldwide,Naveen Shared A Poster Of Jathi Ratnalu Film,Jathi Ratnalu Crossed 33 Cr Gross Worldwide,Jathi Ratnalu 33 Cr Gross Worldwide,Naveen Polishetty Thanks Fans For Jathi Ratnalu Movie Success,Naveen Polishetty On Jathi Ratnalu Movie Success,Jathi Ratnalu,Jathi Ratnalu Telugu Movie,Jathi Ratnalu Collections,Jathi Ratnalu Box Office Collection,Jathi Ratnalu Total World Wide Collections

సక్సెస్ ఫుల్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నవీన్ పోలిశెట్టి , ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు” మూవీ శివరాత్రి కానుకగా 11 వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. ఫరియా అబ్దుల్లా కథానాయిక కాగా మురళీశర్మ , బ్రహ్మానందం , వెన్నెల కిషోర్ , నరేష్ ముఖ్య పాత్రలలో నటించారు. రాధన్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్వప్న సినిమా బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణ సారథ్యంలో అనుదీప్ కె వి దర్శకత్వంలో “జాతిరత్నాలు “మూవీ లో స్టార్ హీరోయిన్ కీర్తిసురేష్ , సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ , దర్శకుడు అనుదీప్ అతిథి పాత్రలలో నటించడం విశేషం.”జాతిరత్నాలు “మూవీ ప్రపంచవ్యాప్తం గా 33 క్రోర్స్ + గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన సందర్భంగా .. ఈ మూవీ కి డే వన్ నుండీ ప్రేక్షకాదరణలభిస్తుందనీ , కలెక్షన్స్ చూసి గూస్ బంప్స్ వస్తున్నాయనీ , మమ్మల్ని నమ్మిన నాగ్ అశ్విన్ , స్వప్న నిజమైన జాతిరత్నాలనీ , అభిమానులు చూపిస్తున్న ప్రేమ , అభిమానాలకు థ్యాంక్స్ అంటూ నవీన్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.