“విరాటపర్వం “టీజర్ రిలీజ్ డేట్

Rana Daggubati Virata Parvam Movie Teaser Release Date Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Virata Parvam,Virata Parvam Movie,Virata Parvam Film,Virata Parvam Telugu Movie,Virata Parvam Movie Latest News,Virata Parvam Movie Latest Updates,Virata Parvam Update,Virata Parvam Movie News,Virata Parvam Movie Teaser Release Date,Virata Teaser Release Date,Virata Parvam Telugu Movie Teaser Release Date,Virata Parvam Teaser,Virata Parvam Movie Teaser,Virata Parvam Telugu Movie Teaser,Virata Parvam Teaser To Release Megastar Chiranjeevi On 18th March,Megastar Chiranjeevi,Virata Parvam Teaser On 18th March,Virata Parvam Movie Teaser From March 18th,Virata Parvam On April 30,Suresh Productions,Virata Parvam Teaser Update,Virata Parvam Teaser News,Rana Daggubati,Sai Pallavi,Rana Daggubati Virata Parvam Teaser

రానా దగ్గుబాటి , సాయి పల్లవి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “నీదీ నాదీ ఒకే కథ” మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన “విరాటపర్వం “మూవీ ఏప్రిల్ 30 వ తేదీ రిలీజ్ కానుంది. 90 ల నాటి నక్సల్స్ నేపధ్యం లో రూపొందిన “విరాటపర్వం “మూవీ లో ప్రియమణి , నందితాదాస్ , జరీనా వహాబ్, నవీన్ చంద్ర , సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విరాటపర్వం “మూవీ టీజర్ మెగా స్టార్ చిరంజీవి చేతులమీదుగా మార్చి 18 వ తేదీ రిలీజ్ కానుంది. ఆ విషయాన్నీ సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఒక చాటింపు వీడియో ద్వారా అనౌన్స్ చేసింది. వికారాబాద్ , వరంగల్ అటవీ నేపథ్యం లో “విరాటపర్వం “మూవీ రూపొందింది . చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ మూవీ లోని కొలు కోలమ్మా సాంగ్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. “విరాటపర్వం “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 7 =