హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అఖిల్ హీరో రూపొందుతున్న ఈ మూవీ లో పూజేహెగ్దే కథానాయిక. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ “మూవీ జూన్ 19 వ తేదీ రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో అఖిల్ అక్కినేని తన 5వ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్టైలిష్ మూవీస్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా భారీ బడ్జెట్ తో ఒక స్పై థ్రిల్లర్ మూవీ రూపొందనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో పాత్రకై అఖిల్ గుర్రపు స్వారీ నేర్చుకుంటూ , వర్కౌట్స్ చేస్తూ బాడీ షేప్ ను మార్చుకుంటున్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి , హీరో అఖిల్ ఒక స్టైలిష్ మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: