సోషల్‌ మీడియాకు అమీర్ గుడ్‌బై

Aamir Khan Says Bye To Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Aamir Khan,Actor Aamir KhanHero Aamir Khan,Aamir Khan Latest News,Aamir Khan Latest Updates,Aamir Khan Quits Social Media,Aamir Khan Said Goodbye To Social Media,Bollywood Superstar Aamir Khan Quitting Social Media,Aamir Khan Quits Social Media,Aamir Khan Decides To Quit Social Media,Bollywood Actor Aamir Khan Quits Social Media,Bollywood Actor Aamir Khan Latest News,Bollywood Actor Aamir Khan Social Media,Bollywood Actor Aamir,Aamir Khan Social Media News,Aamir Khan Latest Post,Aamir Khan New Post On Social Media

ఇప్పట్లో సెలబ్రిటీస్ కు సోషల్ మీడియా ఖాతాలు ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులకు తెలియచేయాలంటే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండక తప్పదు. అయితే అప్పుడప్పుడువారికి కూడా సోషల్ మీడియా మీద విరక్తి వస్తుందేమో తెలియదు కానీ సడెన్ సోషల్ మీడియాకు కొద్దిరోజులు దూరంగా ఉంటారు. ఇప్పటికి ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చి రెస్ట్ తీసుకోగా ఇప్పుడు మరో హీరో కూడా కొద్ది రోజులు సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పి ఫ్యాన్స్ కు షాకిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘నా అభిమానులకు ధన్యవాదాలు. మీరంతా ఇంతకాలం ఎంతగానో ఆదరించారు. మీ ప్రేమకు, సపోర్ట్‌కు ధన్యవాదాలు. నా హృదయం ప్రేమతో నిండిపోయి ఉంది. ఇదే నా చివరి సోషల్‌ మీడియా పోస్ట్‌. అయితే మీతో మాత్రం ఎప్పటిలానే ఇంటరాక్ట్ అవుతుంటాను. నాకు సంబంధించిన అప్‌డేట్స్‌ని మీరు ఏకెపిపిఎల్‌ అఫీషియల్‌ ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా పొందవచ్చు. ప్రేమతో మీ ఆమిర్‌ ఖాన్‌..” అని ఆమిర్‌ పేర్కొన్నారు. మరి అమీర్ ఖాన్ సడెన్ గా ఈనిర్ణయం తీసుకోవడానికి కారణం ఎంటబ్బా అని అనుకుంటున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 19 =