“సలార్” మూవీ లో శ్రీనిధి శెట్టి స్పెషల్ సాంగ్ ?

Srinidhi Shetty To Feature In A Special Song In Salaar Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Srinidhi Shetty,Actress Srinidhi Shetty,Heroine Srinidhi Shetty,Srinidhi Shetty In Salaar,Salaar Movie,Salaar Film,Salaar Telugu Movie,Salaar Movie Telugu,Salaar Update,Salaar Movie Latest News,Salaar Movie Latest Updates,Salaar Movie News,Srinidhi Shetty Latest Movie News,Srinidhi Shetty In Salaar Movie,Srinidhi Shetty Special Song In Salaar Movie,Heroine Srinidhi Shetty In Salaar Special Song,Srinidhi Shetty In Salaar Special Song,Prabhas,Prashanth Neel,Srinidhi Shetty Special Song With Prabhas

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా హోం బలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కెజియఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ మైనింగ్ ఏరియా లో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ రెండవ షెడ్యూల్ కూడా ఒక కొండ ప్రాంతం లో దర్శకుడు ప్లాన్ చేశారు . యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న “సలార్ “మూవీ లో యాక్షన్ సీన్స్ హైలైట్ కానున్నాయి. శృతి హాసన్ కథానాయిక. రవి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ , క్రేజీ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న “సలార్ “మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీ రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “కెజియఫ్ చాప్టర్ 1 “మూవీ లో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్”కెజియఫ్ చాప్టర్ 2 “మూవీ లో శ్రీనిధి కథానాయికగా నటించారు. ఇప్పుడు శ్రీనిధి “సలార్ “మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించనున్నారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 6 =