షూటింగ్ పూర్తిచేసుకున్న ‘డియర్ మేఘ’

Dear Megha Movie Team Wraps Up Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Dear Megha Wraps Up Shoot,Megha Akash,Actress Megha Akash,Heroine Megha Akash,Megha Akash Latest Film Updates,Megha Akash New Movie,Megha Akash Upcoming Movie,Dear Megha Team Wraps Up Shooting Work,Dear Megha Wraps Up Shooting Work,Dear Megha Movie Wraps Up Shoot,Megha Akash Dear Megha,Megha Akash Dear Megha Shoot,Dear Megha Update,Dear Megha Movie Latest Update,Dear Megha Movie Latest News,Dear Megha Movie Shooting Update,Dear Megha Shoot,Dear Megha Movie Shoot Wrap Up,Dear Megha Movie Shoot Wraps Up,Dear Megha Movie Latest News,Megha Akash Dear Megha Shooting Work Completed,Dear Megha Shoot End

మేఘ సుశాంత్ రెడ్డి దర్శకత్వంలో మేఘ ఆకాష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘డియ‌ర్ మేఘ’. ఇటీవలే ఈ సినిమానుండి మేఘ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేఘ ఈసారి విభిన్నమైన పాత్రతో వస్తుందని అర్థమైంది. ఇక ఇన్ని రోజులు షూటింగ్ తో బిజీ గా ఉన్న చిత్రయూనిట్ తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. అంతేకాదు కేవలం 28 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి అడుగుపెట్టిన ఈ సినిమాను త్వరలోనే అన్ని పనులు పూర్తి చేసి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, సోరింగ్ ఎలిఫెంట్ ఫిలిమ్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. హరి గౌర సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఐ ఆండ్రూ సినిమాటోగ్రాఫీ అందిస్తున్నాడు.

నితిన్ హీరోగా తెరకెక్కిన ‘లై’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన మేఘ ఆకాష్.. ఆ తర్వాత తెలుగులో ఛల్ మోహన్‌ రంగ సినిమాలోనూ నితిన్‌కు జోడిగా నటించింది. అనంతరం ప‌లు తెలుగు, త‌మిళ సినిమాల‌లో న‌టించింది. ఈ అమ్మ‌డికి ఏ సినిమా కూడా పెద్ద‌గా గుర్తింపు తేలేక‌పోయాయి. మరి ఈ సినిమా అయినా మేఘ కు బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =