‘షాదీ ముబారక్’ టీజర్ రిలీజ్

Shaadi Mubarak Movie Teaser Is Out,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shaadi Mubarak Teaser - Sagar RK Naidu,Drishya Raghunath,Padmasri,Dil Raju,Shaadi Mubarak,Dil Raju Latest Movies,Dil Raju Movies,Shaadi Mubarak Teaser,Shaadi Mubarak Teaser Out,Shaadi Mubarak Teaser Released,Shaadi Mubarak Teaser Unveiled,Shaadi Mubarak Movie Teaser,Shaadi Mubarak Movie,Shaadi Mubarak Film,Shaadi Mubarak Telugu Movie,Shaadi Mubarak Movie Telugu,Shaadi Mubarak Telugu Movie Teaser,Sagar RK Naidu,Actor Sagar,Hero Sagar,Sagar Shaadi Mubarak Movie Teaser,RK Naidu Shaadi Mubarak Teaser,Sagar RK Naidu Shaadi Mubarak Teaser,Shaadi Mubarak Teaser Telugu,Shaadi Mubarak Movie Teaser Telugu

పద్మశ్రీ దర్శకత్వంలో సాగర్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘షాదీ ముబారక్’. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా ఇప్ప్పుడు తాజాగా ఈ సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక టీజర్ చూస్తుంటే సినిమా మొత్తం ఇంటి పేరు మీదనే నడిచేలా కనిపిస్తుంది. దానికి కాస్త కామెడీ, ప్రేమను జోడించినట్టు తెలుస్తుంది. పెళ్లి చేసుకోవాలంటే ఇంటి పేరు కూడా నచ్చాలని అనుకునే అమ్మాయి.. వచ్చే వాడి ఇంటి పేరు కూడా కాస్త వెరైటీ గా ఉండటం.. ఆ ఇంటి పేర్లతో గొడవ.. అందులో ప్రేమ ఎలా పుట్టిందో అనేదే కథ.

కాగా దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.