షూటింగ్ పూర్తి చేసుకున్న ‘బ్ర‌హ్మాస్త్ర’

Brahmastra Movie Team Wrap Up Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Brahmastra,Brahmastra Movie,Brahmastra Film,Brahmastra Movie Team Wrap Up,Brahmastra Movie Team Wrap Up Shooting,Brahmastra Team Wrap Up Shooting Work,Alia Bhatt,Nagarjuna Akkineni,Akkineni Nagarjuna Brahmastra,Nagarjuna Brahmastra Wrap Up Shooting Work,Brahmastra Movie Update,Brahmastra Movie Latest News,Brahmastra Movie Shoot,Brahmastra Movie Shooting Update,Ranbir Kapoor,New Pics Of Nagarjuna Akkineni And Ranbir Kapoor,Ayan Mukerji,Brahmastra Movie Team Pics From The Sets of Brahmastra,Brahmastra Sets,Brahmastra Shooting Work Completed,Brahmastra Shooting Work Wrap Up,Brahmastra Movie Shoot Wrap Up

కరోనా వల్ల పెద్దా చిన్నా అనే తేడా లేకుండా అన్ని సినిమాల షూటింగ్ లు రద్దయ్యాయి. దాని ఎఫెక్ట్ వల్ల ఎప్పుడో రావాల్సిన సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. అలాంటి సినిమాల్లో నాగ్ నటిస్తున్న బాలీవుడ్ సినిమా బ్రహ్మాస్త సినిమా కూడా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ చేశారు. దాదాపు రెండేళ్లు అవ్వొస్తుంది. మధ్యలో కరోనా వల్ల ఇంకా లేట్ అయింది. అయితే లాక్‌డౌన్ సమయంలో విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, ఇతర పనులను కొంతమేరకు పూర్తి చేసుకుంది చిత్రయూనిట్. ఇక ఇటీవలే మళ్లీ షూటింగ్ ను స్టార్ట్ చేసి ఫైనల్లీ ఫినిష్ చేసుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చాలా కాలం తరువాత నాగార్జున బాలీవుడ్ లో బ్ర‌హ్మాస్త్ర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌కపూర్‌, అలియాభట్‌ లు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కూడా మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ అయిపోయింది అంటూ…రణబీర్, అలియా లతో వర్క్ ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉందని..ఈ సినిమా విడుదల కోసం తాను కూడా వేచి చూస్తున్న‌ట్లుగా ట్వీట్ చేశారు.

పాన్ ఇండియా లెవల్లో హిందీ, తెలుగు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాలం, క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. కరణ్ జోహార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రీతమ్‌ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించనున్నారు.

కాగా య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఏసీపీ విజ‌య్ వ‌ర్మగా నాగార్జున నటిస్తున్నాడు. నాగార్జున జోడీగా దియా మీర్జా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఓ కీల‌క పాత్రలో స‌యామీ ఖేర్ క‌నిపించ‌నున్నారు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి షానీల్ డియో సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 7 =