‘షాదీ ముబారక్’ టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

Shaadi Mubarak Movie Team Confirms Teaser Release Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shaadi Mubarak,Shaadi Mubarak Movie,Shaadi Mubarak Telugu Movie,Shaadi Mubarak Teaser,Shaadi Mubarak Teaser Telugu,Shaadi Mubarak Movie Teaser,Shaadi Mubarak Teaser Release Date,Shaadi Mubarak Movie Teaser Release Date Confirmed,Shaadi Mubarak Teaser Release Date Fix,Shaadi Mubarak Teaser Release Date Announced,Shaadi Mubarak Teaser on Feb 16th at 11AM,Shaadi Mubarak Teaser on Feb 16th,RK Naidu,Sagar,Actor Sagar,Sagar Shaadi Mubarak,Hero Sagar Shaadi Mubarak Teaser,Hero Sagar Shaadi Mubarak Teaser Release Date,Dil Raju,Shaadi Mubarak Teaser Date

ఒకపక్క పెద్ద పెద్ద సినిమాలను తెరకెక్కిస్తూనే మరో పక్క చిన్న సినిమాలను కూడా ప్రోత్సహిస్తుంటారు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దిల్ రాజు. కథ నచ్చితే అది పెద్ద సినిమానా చిన్న సినిమానా అని చూడకుండా కొత్త వాళ్లతో చిన్న చిన్న సినిమాలను కూడా నిర్మిస్తూ.. కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారు. తాజాగా మరో చిన్న సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నారు దిల్ రాజు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మొగలిరేకులు’ సీరియల్‌లో ఆర్కే నాయుడిగా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన సాగర్ పద్మశ్రీ దర్శకత్వంలో ప్రస్తుతం ‘షాదీ ముబారక్’ సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌‌గా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా టీజర్ ను కూడా రిలీజ్ చేయనున్నారు. తాజాగా టీజర్ కు టైం ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది చిత్రయూనిట్. రేపు అంటే ఫిబ్రవరి 16న ఉదయం 11 గంటలకు ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

కాగా దృశ్యా రఘునాథ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో అదితి, ఝాన్సీ, హేమ, రాజశ్రీనాయర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మార్చి 5న ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 10 =