‘ఉప్పెన’ సాలిడ్ కలెక్షన్స్ – వైష్ణవ్ న్యూ రికార్డ్

Vaisshav Tej Debut Movie Uppena Sets New Records In Box Office Collections,Latest Telugu Movie Reviews,Telugu Film News 2021,Telugu Filmnagar,Uppena,Uppena Movie,Uppena Movie Public Response,Uppena Movie Public Talk,Uppena Movie Review,Uppena Movie Review And Rating,Uppena Public Review,Uppena Review,Uppena Telugu Movie,Uppena Telugu Movie Latest News,Vaishnav Tej,Vijay Sethupathi,Krithi Shetty,Uppena First Day Collections,Uppena Box Office Collections,Uppena First Day Collections Review,Uppena Day 1 Box Office Collection,Uppena Box Office 1st Day Collections,Uppena Collections On Day 1,Uppena First Day Collections,Uppena Sets New Records,Vaisshav Tej Uppena Box Office Collections

మొదటి సినిమాతో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాలనుకునే వాళ్లు మంచి ఫైట్ లు లొకేషన్స్.. ముఖ్యంగా హీరోయిజం ఇలా అన్ని ఎలిమెంట్స్ ను చూసుకుంటారు. అందులో మెగా కాంపౌండ్ నుండి వస్తున్న హీరో.. ఇంకెన్ని అంచనాలు ఉంటాయి. కానీ వాటికి విరుద్ధంగా పాత్ర ప్రధానమైన సినిమా..అది కూడా డీ గ్లామరైజ్డ్ పాత్ర… భారీ అంచనాలు ఇలా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా హీరో వైష్ణవ్ తేజ్.. ఆ సినిమా ‘ఉప్పెన’. ఇప్పటిదాకా మంచి బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన ఏ కొత్త హీరో కూడా ఇలాంటి సాహసం చేయలేదని చెప్పొచ్చు. భారీ అంచనాలు మధ్య నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక మంచి టాక్ ను మాత్రమే కాదు సాలిడ్ కలెక్షన్స్ కూడా ఈ సినిమా రాబట్టుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అంతేకాదు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే మరో కొత్త రికార్డు ను కూడా క్రియేట్ చేసాడు. అదేంటంటే.. ఇప్పటివరకూ డెబ్యూ హీరో కూడా ఈ రేంజ్ లో కలెక్షన్స్ రాబట్ట లేదు. ఉప్పెన సినిమా ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిసి 9.12 కోట్లను రాబట్టుకుంది.

కాగా సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో కీలక పాత్రలో తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాకు శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందించాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 1 =