‘సర్కారు వారి పాట’ మూడో కంపోజిషన్ కంప్లీట్

Thaman Completes Third Composing Session of Mahesh Babu’s Sarkaru Vaari Paata,Thaman,S Thaman,Music Director S Thaman,Mahesh Babu,Super Star Mahesh Babu,Actor Mahesh Babu,Mahesh Babu Sarkaru Vaari Paata,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Thaman Completes Third Composing Session For Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie,Sarkaru Vaari Paata Telugu Movie,Third Music Composing Session For Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Third Composing Session,Thaman Completes Third Composing Session Of Sarkaru Vaari Paata,Sarkaru Vaari Paata Movie Updates,Thaman Latest News

వరుస సినిమాలకు మ్యూజిక్ అందిస్తూ బిజీగా ఉన్నాడు థమన్. దాదాపు డజనుకు పైగా సినిమాలు థమన్ ఖాతాలో ఉన్నాయి. ఇక తన వర్క్ గురించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ కూడా ఇస్తూనే ఉంటాడు. ప్రస్తుతం థమన్ సర్కారు వారి పాట సినిమా మ్యూజిక్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఇకతాజాగా ఈ సినిమా పాటలకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు.ఈసినిమాకు సంబంధించి మూడో కంపొజిషన్ సెషన్స్ కంప్లీట్ అయ్యాయని.. డైరెక్టర్ పరుశురాం.. సినిమాటోగ్రాఫర్ మది తో ఉన్న ఫొటో ను పోస్ట్ చేసాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్


ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ చిత్ర బృందం దుబాయ్ లో ఉంది. గత కొద్దిరోజులుగా అక్కడ షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్ త‌ర్వాత హైద‌రాబాద్‌లో రెండో షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది.

కాగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్‌ ప్లస్, జీయంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. మిగిలిన నటీనటులు ఇతర వివరాలు త్వరలో తెలియచేయనున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు అంటే 2022 జనవరి లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 19 =