‘గాలి సంపత్’ షూటింగ్ పూర్తి 

Gaali Sampath Movie Team Wrap Up Shooting Work,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Gaali Sampath,Gaali Sampath Movie,Gaali Sampath Film,Gaali Sampath Movie Telugu,Gaali Sampath Telugu Movie,Gaali Sampath Update,Gaali Sampath Movie Latest News,Gaali Sampath Shooting Update,Gaali Sampath Movie Wrap Up Shoot,Gali Sampath Film Shooting Completed,Gaali Sampath Wrap Up Shoot,Gaali Sampath Release Date,Gaali Sampath On March 11th,Rajendra Prasad,Anil Ravipudi,Sree Vishnu,Actor Sree Vishnu,Sree Vishnu Gaali Sampath Movie Shooting,Gaali Sampath Movie Release Date

అనీష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా గాలి సంపత్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్  షెడ్యూల్‌లో చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేశారు చిత్రయూనిట్. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి మార్చి 11న మ‌హాశివ‌రాత్రి కానుక‌గా ప్రపంచ వ్యాప్తంగా చేస్తున్నాం’’ అని ఇటీవలే రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎస్ క్రిష్ణ మాట్లాడుతూ – “నా మిత్రుడు అనిల్  దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతోన్న `గాలి సంపత్` మూవీ షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.. అన్నికార్యక్రమాలు పూర్తిచేసి మార్చి11న మహాశివరాత్రి కానుకగా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం”  తెలిపారు.

కాగా ఈ మూవీని ఇమేజ్ స్పార్క్‌ ఎంటర్టైన్మెంట్ బేన‌ర్‌ పై ఎస్‌. క్రిష్ణ, షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై మజిలీ వంటి హిట్ చిత్రాలు నిర్మించిన సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్. క్రిష్ణ ప‌టాస్ నుండి స‌రిలేరు నీకెవ్వ‌రు వ‌ర‌కూ అనిల్ రావిపూడి అన్ని చిత్రాల‌కు కో డైరెక్ట‌ర్, రైట‌ర్ గా వ‌ర్క్ చేశారు. ఇప్పుడు మొదటిసారి నిర్మాతగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తూ స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =