‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సమ్మర్ కి వాయిదా

The Much Anticipated Family Man 2 Web Series Release Is Postponed To Summer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tha Family Man Season 2,Tha Family Man 2,Tha Family Man Release Date,Tha Family Man 2 Release Date,Tha Family Man Season 2 Release Date Announcement,Tha Family Man 2 Release Date Announcement,Tha Family Man 2 Release Date Update,Tha Family Man Season 2 Release Date Update,Tha Family Man 2 Releasing in Summer 2021,Tha Family Man Season 2 in Summer 2021,The Family Man 2 Summer 2021,The Family Man Season 2 in Summer,Manoj Bajpayee,Samantha Akkineni

మనోజ్ బాజ్‌పెయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘ద ఫ్యామిలీ మ్యాన్’. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో రెండో సీజన్ కూడా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకేలు ఈ వెబ్‌ సిరీస్‌‌ను దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ సీజన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి కూడా విదితమే. కానీ ఎదురుచూపులకు తగ్గట్టు ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అవ్వడం కూడా లేట్ అవుతుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిందే కరోనా వల్ల లేట్ అయింది. ఫైనల్లీ ఇటీవలే ఫిబ్రవరి 12 రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు.. టీజర్ కూడా రిలీజ్ చేశారు. దీనితో ఆ డేట్ కోసం అందరూ ఎదురుచూస్తున్న తరుణంలో మళ్లీ వాయిదా వేస్తూ షాకిచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో దర్శకులు రాజ్ అండ్ డీకే తమ ట్విట్టర్ ద్వారా ‘‘ఫ్యామిలీ మ్యాన్‌’ సీజన్‌ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. మీ అందరికీ ఓ సూపర్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలని విడుదలను వేసవికి వాయిదా వేస్తున్నాం’’ అని తమ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ వెబ్ సిరీస్ చూడాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

ఇక ఈ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఓ టెర్రరిస్ట్ పాత్రలో సమంత నటిస్తున్నట్టు తెలుస్తుంది. హిందీ, తెలుగు మరియు తమిళ్ భాషల్లో ఈ సిరీస్ రిలీజ్ కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 19 =