ఫిబ్రవరిలో సినిమాల సందడి-ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?

Which Among The Movies Releasing In February You Are Waiting For: Vote Now,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Feb Releases,Feb Movie Releases,A1 Express,Chakra,Akshara,Uppena,Naandhi,Check,February Releases,February Movies,Movies Releasing In February,Poll,February Month Releasing Movies,February 2021 Telugu Movies,February 2021 Movies,New Movie Releases,2021 Movie Releases,Upcoming Movies in February 2021,February 2021 Telugu Movies Release Date,February 2021 Release Movies Telugu,Telugu Movies February 2021,Uppena Movie,Check Movie

కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుందో చూశాం. దాదాపు తొమ్మిదినెలలు తర్వాత థియేటర్స్ ఓపెన్ అవ్వడంతో సినిమాల సందడి మొదలైంది. గత ఏడాది ఎప్పటిలాగే ఉంటే ఎన్నో సినిమాలు అప్పుడే రిలీజ్ అయ్యేవి.. ఆ పరిస్థితి లేకపోవడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలు.. ఇప్పటి సినిమాలు అన్నీ కలిసి దాదాపు ఈ మూడు నాలుగు నెలల్లోనే 40 సినిమాలకు పైగా రిలీజ్ కానున్నాయి. అంతేకాదు ఇంకా షూటింగ్ పూర్తికాని సినిమాలు కూడా ముందే డేట్స్ ను రిజర్వ్ చేసుకొని పెట్టుకున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటికే జనవరిలో కొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయగా ఫిబ్రవరిలో మరికొన్ని సినిమాలు క్యూ కట్టాయి. ఫిబ్రవరిలో ఇప్పటికే బోణీ కొట్టిన జాంబిరెడ్డి సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇంకా లైన్ లో చాలా సినిమాలు వున్నాయి. ఉప్పెన ఫిబ్రవరి 15, అల్లరి నరేష్ నాంది సినిమా ఫిబ్రవరి 19న, ఫిబ్రవరి 19ధృవ సర్జ పొగరు, విశాల్ చక్ర, ఫిబ్రవరి 26సందీప్ కిషన్ ఏ1 ఎక్స్‌ప్రెస్,అలాగే నితిన్ చెక్.. నందితా శ్వేతా అక్షర.. సుమంత్ కపటధారి చిత్రం ఇలా చాలా సినిమాలు ఇంకా రిలీజ్ కానున్నాయి. మరి ఈ సినిమాలో మీరు ఏ సినిమా చూడటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో మీ ఓటు ద్వారా తెలపండి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫిబ్రవరిలో సినిమాల సందడి.. ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − six =