చిన్న బ్రేక్ అంటున్న రామ్

Hero Ram Pothineni Takes a Religious Break,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Ram Pothineni,Actor Ram Pothineni,Hero Ram Pothineni,Ram Pothineni Movies,Ram Pothineni New Movie,Ram Pothineni Upcoming Movies,Ram Pothineni Latest News,Ram Pothineni Latest Film Updates,Ram Pothineni Takes A Religious Break,RAPO,Ram Pothineni Small Break From Acting And Movies,Ram Pothineni In Devotional Clothes,Ram Pothineni Takes Small Break From Films,Ram Pothineni Begin Religious Sojourn,Ram Pothineni Turns As Lord Shiva Devotee,Ram Pothineni Religious Break

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చి ఇటీవల విడుదలైన ‘రెడ్’ సినిమాతో మరోహిట్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. ఇక తన తర్వాత సినిమా గురించిన అప్ డేట్ ఇంకా ఇవ్వలేదు. మరోవైపు అభిమానులు తమ హీరో ఎవరితో చేస్తాడో.. దానికి సంబంధించిన అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా తన ఫ్యాన్స్ కు రామ్ చిన్న షాకే ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తాజాగా రామ్ తన ట్విట్టర్ లో ఒక ఫొటో షేర్ చేసాడు. ఇక ఫొటోలో రామ్ శివ మాల ధరించి, గాగుల్స్ పెట్టుకున్నాడు. అంతేకాదు ‘ఓం నమః శివాయ, చిన్న బ్రేక్‌ తీసుకున్నాను. మళ్లీ వస్తాను’అని క్యాప్షన్‌ కూడా ఇచ్చాడు. మరి మాల వేసుకున్నాడు కాబట్టి ఇప్పట్లో సినిమా చేసే అవకాశం లేదు. మరి ఎవరితో చేస్తున్నాడో ఆ అప్డేట్ అయినా ఇస్తాడో అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.