రాజశేఖర్ కొత్త సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజ్

Hero Rajasekhar New Movie Title and First Look Out Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rajasekhar,Actor Rajasekhar,Hero Rajasekhar,Rajasekhar Shekar,Shekar First Look Out,Shekar,Shekar Movie,Shekar FIlm,Shekar Telugu Movie,Shekar Movie Telugu,Shekar Movie First Look,Shekar First Look,Rajasekhar Shekar First Look,Rajasekhar Shekar First Look Released,Rajasekhar Next Film Titled Shekar,Rajasekhar Next Film Shekar,Rajasekhar Next Shekar,Rajasekhar Next Film Titled Announced,Rajasekhar New Movie Title,#Shekar

గరుడవేగతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు రాజశేఖర్. ఆ సినిమా తర్వాత వచ్చిన కల్కి కూడా బాగానే ఆడింది. అయితే కల్కి తర్వాత ఇప్పటివరకూ కొత్త సినిమాను ప్రకటించలేదు రాజశేఖర్. ఈ గ్యాప్ లో పలువురి డైరెక్టర్స్ తో సినిమా ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. అసలే లాక్ డౌన్ వల్ల లేట్ అయింది అనుకుంటే రాజశేఖర్ కు కూడా కరోనా రావడంతో ఇంకా లేట్ అయింది. ఇప్పుడు పూర్తి గా కోలుకున్నారు. షూటింగ్ కు రెడీ అవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ రోజు రాజశేఖర్ పుట్టినరోజు కావడంతో ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను, టైటిల్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. లలిత్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘శేఖర్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఫస్ట్‌లుక్‌ను కూడా విడుదల చేశారు. తెల్ల గడ్డంతో రఫ్‌లుక్‌లో ఉన్న రాజశేఖర్ ఫస్ట్‌లుక్‌ ఆకట్టుకుంటుంది. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు.

కాగా తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్పొరేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అనూప్ రుబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో నటించే నటీనటులు ఇతర వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + fifteen =