“గని ” రిలీజ్ డేట్ ఫిక్స్

Varun Tej Ghani Movie Release Date Confirmed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Varun Tej,hero Varun Tej,Actor Varun Tej,Ghani,Ghani Movie,Ghani Film,Ghani Telugu Movie,Ghani Movie telugu,Ghani Movie Release Date,Ghani Release Date Confirmed,Ghani Release Date FiX,Ghani Release Date Announced,Ghani Release Date Out,Varun Tej Ghani Movie,Varun Tej Ghani,Varun Tej Ghani Release Date Confirmed,Varun Tej Ghani Release Date Out,Release Date Locked For Ghani,Ghani Movie Release Date Update

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో రినైసన్స్ పిక్చర్స్ , బ్లూ వాటర్ క్రియేటివ్స్ బ్యానర్స్ పై కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా బాక్సింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామా “గని ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలీవుడ్ మూవీ “దబంగ్ “ఫేమ్ సాయీ మంజ్రేకర్ కథానాయిక కాగా ఉపేంద్ర , సునీల్ శెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ లోని తన క్యారెక్టర్ కై హీరో వరుణ్ తేజ్ బాక్సింగ్ లో శిక్షణ పొందారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో వరుణ్ తేజ్ బర్త్ డే సందర్భంగా వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. వరుణ్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “గని ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను మెగా స్టార్ చిరంజీవి ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇప్పుడు “గని” మూవీ రిలీజ్ డేట్ జూలై 30 వ తేదీ గా అనౌన్స్ చేస్తూ గీతా ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది. బ్లాక్ బస్టర్ “F 2 ” మూవీ తరువాత వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న “గని ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 18 =