ప్రతీ పోలీస్ ఒక స్టార్ -అనుష్క

Anushka Shetty Praises Police Department For Their Selfless Services In A Public Event,Anushka Shetty Flags Off She Pahi Initiative,Women Police She Pahi Initiative,She Pahi,Anushka Shetty,Actress Anushka Shetty,Heroine Anushka Shetty,Anushka Shetty Latest News,Cyberabad Police Launches She Pahi,She Pahi Launched,She Pahi Launch,Women Police,Anushka Shetty Flags Off She Pahi,Anushka Shetty Flags Police Initiative,She Pahi Launch News,Anushka Shetty She Pahi Launch,She Phai Annual Conference 2021,Police Department,Anushka Shetty Praises Police Department

తెలుగు తమిళ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఉమెన్ సెంట్రిక్ ఫిలిమ్స్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్ లో జరిగిన షీ పాహి మొదటి వార్షికసమావేశం 2021 ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనుష్క పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సైబరాబాద్ సి పి సజ్జనార్ , మహిళా భద్రతా అదనపు డిజి స్వాతి లక్రా , షీ టీమ్స్ డి సి పి అనసూయ లతో కలసి అనుష్క సైబరాబాద్ డయల్ 100 క్విక్ రెస్పాన్స్ వెహికల్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ .. మేము తెర పై నటించే స్టార్స్ మాత్రమే ననీ , ప్రజల కొరకు ప్రతీ క్షణం విధులు నిర్వహించే ప్రతీ పోలీస్ ఒక స్టార్ అనీ , కరోనా సమయం లో పోలీస్ సేవలు అద్భుతం అనీ అనుష్క పోలీస్ లను ప్రశంసించారు. పోలీసులందరికీ నమస్కారాలనీ , ఇటువంటి కార్యక్రమం లో పాలు పంచుకున్నందుకు సంతోషంగా ఉందనీ , ఇంత మంది మహిళా పోలీసులు సేవలందిస్తున్నందుకు ఆనందంగా ఉందనీ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × 4 =