పెట్ డాగ్ తో విజయ్ దేవరకొండ

Vijay Deverakonda Shares A Picture With His Pet Dog On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie News,Vijay Deverakonda Latest Film Updates,Vijay Deverakonda Next Project News On Cards,Vijay Deverakonda New Images,Vijay Deverakonda Latest Pictures,Vijay Deverakonda Picture With His Pet Dog

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. అనన్య పాండే కథానాయిక. ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ , థాయ్ ల్యాండ్ లో మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేక శిక్షణ పొందారు. ముంబై లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న “లైగర్ ” మూవీ కరోనా కారణం గా నిలిచిపోయింది. ఇప్పుడు ముంబై లో మరో షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “లైగర్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలను పెంచింది. లాక్ డౌన్ సమయంలో 10 నెలలు ఇంటికే పరిమితం అయిన విజయ్ తన కుటుంబ సభ్యులతో , పెట్ డాగ్ తో టైమ్ స్పెండ్ చేశారు. ఇప్పుడు షూటింగ్ కు ప్రిపేర్ అవుతున్నారు. సెట్స్ కు వెళ్ళే ముందు గత కొన్ని రోజులుగా నీతో చిల్ అయ్యాను అంటూ విజయ్ తన పెట్ డాగ్ తో ఉన్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకుంది. “లైగర్ ” మూవీ తో విజయ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − 4 =