పూజాహెగ్డే ట్విట్టర్ రికార్డ్

Pooja Hegde Reaches 3 Million Followers on Twitter,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Pooja Hegde,Actress Pooja Hegde Latest News,Heroine Pooja Hegde Live News,Pooja Hegde Upcoming Film News,Pooja Hegde Reaches 3M Followers on Twitter

స్టార్ హీరోలతో పాటు యువ హీరోలకు జోడీగా నటిస్తూ పూజాహెగ్డే పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్నారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్”మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. “రాధేశ్యామ్ “మూవీ షూటింగ్ ను పూజాహెగ్డే కంప్లీట్ చేసారు. దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందనున్న తెలుగు మూవీ , బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ “కభీ ఈద్ కభీ దివాలీ “, రణ్ వీర్ సింగ్ “సర్కస్ ” మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ పూజాహెగ్డే ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ లో 12.9 మిలియన్ , ఫేస్ బుక్ లో 5.9 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న పూజాహెగ్డే ఇప్పుడు ట్విట్టర్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ ను చేరుకొని రికార్డ్ క్రియేట్ చేశారు. తమ అభిమాన నటి పూజాహెగ్డే ఆ మార్క్ ను చేరుకున్నందుకు అభిమానులు పూజాహెగ్డే కు అభినందనలు తెలుపుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen + 8 =