శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు హీరో హీరోయిన్స్ గా వచ్చిన సినిమా కొత్త బంగారు లోకం. అప్పట్లో ఈ సినిమా యూత్ ఫుల్ సినిమా గా సంచలనమే సృష్టించింది అని చెప్పొచ్చు. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాలో ఎకాడా.. అనే డైలాగ్‌తో పాపులర్ అయిపోయి వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది శ్వేతా. అనంతరం రైడ్, కల్వరి కింగ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించి తెరమరుగైంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఈ బొద్దుగుమ్మ టీవీ సీరియల్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమానుండి శ్వేతా బసు కామెడీ సీన్ మీకోసం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























