సరికొత్త లుక్ కై అనుష్క వర్కౌట్స్

Anushka Shetty Goes On A Strenuous Workout For Her New Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anushka Shetty,Actress Anushka Shetty,Heroine Anushka Shetty,Anushka Shetty Goes On A Strenuous Workout,Anushka Shetty Workout For Her New Look,Anushka Shetty New Look,Anushka Shetty Workout,Anushka Shetty Latest Workout,Anushka Shetty Fitness,Anushka Shetty Exercise For Her New Look,Anushka Shetty Latest Movie News,Anushka Shetty new Film Update,Anushka Shetty Upcoming Movie Details,Anushka Shetty News

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ అనుష్క స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో అనుష్క ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సూపర్ హిట్ “అరుంధతి “, “వేదం “, “ఢమరుకం “, “రుద్రమ దేవి “, “బాహుబలి “, “భాగమతి “వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. స్టార్ హీరోయిన్ అనుష్క ప్రతీ మూవీ లోనూ తన పాత్రలో వైవిధ్యం చూపిస్తున్న విషయం తెలిసిందే. తన పాత్రలకై శరీరాకృతి మార్చుకుంటూ అనుష్క ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యు వి క్రియేషన్స్ బ్యానర్ పై “రా రా .. కృష్ణయ్య ” మూవీ ఫేమ్ పి మహేష్ దర్శకత్వంలో అనుష్క ప్రధాన పాత్రలో ఒక మూవీ రూపొందనుంది. ఈ మూవీ లో సరికొత్త లుక్ లో కనిపించడానికై అనుష్క వర్కౌట్స్ మొదలు పెట్టినట్టు సమాచారం. గతంలో ఎప్పుడూ కనిపించని లుక్ కై అనుష్క బాడీ మేకోవర్ కు సిద్ధం అయ్యారు. “నిశ్శబ్దం ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్న అనుష్క నటించే ఈ కొత్త చిత్రం పై అభిమానులు ఆసక్తి చూపుతున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 18 =