హీరో ప్రభాస్ తో నటించాలని ఉంది -వరలక్ష్మి శరత్ కుమార్

Latest Telugu Movies News, Rebel Star Prabhas, Telugu Filmnagar, Tollywood Cinema Updates, Varalaxmi Sarath Kumar, Varalaxmi Sarath Kumar Interview, Varalaxmi Sarath Kumar Latest News, Varalaxmi Sarath Kumar Movies, Varalaxmi Sarath Kumar Reveals Her Wish To Act, Varalaxmi Sarath Kumar Reveals Her Wish To Act Along With Rebel Star Prabhas

సక్సెస్ ఫుల్ “పోడా పోడి “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన వరలక్ష్మీ శరత్ కుమార్ పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరించారు. ‘తెనాలి రామకృష్ణ BABL”మూవీ తో వరలక్ష్మి టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. కన్నడ , మలయాళ భాషల మూవీస్ లో నటించిన వరలక్ష్మి నెగటివ్ పాత్రలకు పెట్టింది పేరుగా మారారు. వరలక్ష్మి ప్రస్తుతం 6 తమిళ మూవీస్ , ఒక కన్నడ మూవీ , తెలుగు లో అల్లరి నరేష్ “నాంది”, రవితేజ “క్రాక్ ” మూవీస్ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. తాను తెలుగు మూవీస్ చూస్తూ ఉంటాననీ , హీరో ప్రభాస్ అంటే ఇష్టం అనీ , “బాహుబలి “మూవీ తమిళ భాషలో రిలీజ్ అయినా తెలుగు భాషలోనే చూశాననీ , హీరో ప్రభాస్ తో ఒక్క మూవీలో నైనా నటించాలనేది తన డ్రీమ్ అనీ , భారత నాట్యం , జాజ్ , హిప్ హాప్ నేర్చుకున్నాననీ , అనుపమ్ ఖేర్ యాక్టింగ్ స్కూల్ లో ట్రైనింగ్ తీసుకున్నాననీ చెప్పారు. హీరో ప్రభాస్ తో నటించాలనే వరలక్ష్మి కోరిక త్వరలోనే నెరవేరాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 3 =