డిఫరెంట్ క్యారెక్టర్ లో శ్రీ విష్ణు

Actor Rajendra Parasad, Actor ‎Sree Vishnu‎, Gaali Sampath, Gaali Sampath Film, Gaali Sampath Movie, Hero Sree Vishnu, Latest Telugu Movies News, Rajendra Parasad, Sree Vishnu, Sree Vishnu Comes Up With Another Versatile Character, Sree Vishnu Movies, Sree Vishnu Upcoming Movies, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

“మెంటల్ మదిలో “, “నీదీ నాదీ ఒకే కథ “, “బ్రోచేవారెవరురా ” వంటి సూపర్ హిట్ మూవీస్ తో శ్రీ విష్ణు ప్రేక్షకులను అలరించారు. వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుని నటించే హీరో శ్రీవిష్ణు ప్రస్తుతం హాసిత్ గోలి దర్శకత్వంలో రూపొందుతున్న కామెడీ ఎంటర్ టైనర్ “రాజరాజ చోర “, అనీష్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ “గాలి సంపత్ ” మూవీస్ లో కథానాయకుడిగా నటిస్తున్నారు. హీరో శ్రీవిష్ణు ఇప్పుడు ఒక కొత్త దర్శకుడి మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లక్కీ మీడియా బ్యానర్ పై నూతన దర్శకుడు ప్రదీప్ వర్మ దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా హై యాక్షన్ డ్రామా , ఎమోషనల్ ఎంటర్ టైనర్ రూపొందనుంది. శ్రీవిష్ణు ఇంతకుముందు నటించని ఒక డిఫరెంట్ పాత్రలో నటించనున్నారని సమాచారం. మిగతా నటీనటుల , సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ 2021 సంవత్సరం ప్రథమార్ధం లో సెట్స్ పైకి వెళ్ళనుంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × four =