2020 టాలీవుడ్ బెస్ట్ కమెడియన్..?

2020 Best Comedian in Tollywood, 2020 Best Comedian of 2020, Best Comedian, Best Comedian 2020, Best Comedian For The Year 2020, Best Comedian In Tollywood, Best Comedian of 2020, Telugu Filmnagar, Tollywood Best Comedian, Tollywood Best Comedian 2020, Tollywood Updates, Vote for the Best Comedian of 2020, Who Do You Pick As The Tollywood Best Comedian For The Year 2020

సినిమాలు ఎంత సీరియస్ గా నడిచినా… కామెడీ అనేది లేకపోతే ఎక్కడో కాస్త వెలితిగానే ఉంటుంది. సినిమా మొత్తం సీరియస్ గా ఉన్నా..కష్టమే..అలా అని అర్థం పర్థంలేని చోట కామెడీ సీన్లు ఉన్నా కష్టమే. ఎంత వరకూ ఉండాలో అంత వరకూ ఉంటే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. ఇక ఒకప్పుడు టాలీవుడ్ లో టాప్ కమెడియన్ ఎవరంటే గుర్తొచ్చే ఒక్క పేరు బ్రహ్మానందం. అయితే రోజులు మారాయి…సినిమా ధోరణి మారింది.. రోజుకో కమెడియన్ పుట్టుకొస్తున్నాడు. తమదైన శైలిలో నవ్విస్తున్నారు. అలా ఈ ఏడాది వచ్చిన కొన్ని సినిమాల్లో కొంత మంది కమెడియన్లు తమ కామెడీ ద్వారా ప్రేక్షకులను నవ్వించారు. మరి వారిలో మీ బెస్ట్ కమెడియన్ ఎవరో మీ ఓటు ద్వారా తెలపండి..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

2020 టాలీవుడ్ బెస్ట్ కమెడియన్..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seven + twelve =