రాశీఖన్నా హిందీ వెబ్ సిరీస్

Actress Raashi Khanna, Actress Raashi Khanna To Make Her Reentry In To Bollywood Through Web Series, Raashi Khanna, Raashi Khanna Latest News, Raashi Khanna Movies, Raashi Khanna Reentry In To Bollywood, Raashi Khanna Reentry In To Bollywood Through Web Series, Raashi Khanna To Make Her Reentry In To Bollywood, Raashi Khanna To Make Her Reentry In To Bollywood Through Web Series, Raashi Khanna Upcoming Movies, Telugu Filmnagar, Tollywood Updates

బ్లాక్ బస్టర్ “మద్రాస్ కేఫ్ ” (2013 ) హిందీ మూవీ తో రాశీఖన్నా కెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా పలు సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఇమైక్క నోడిగళ్ ” మూవీ తో రాశీఖన్నా కోలీవుడ్ లో అడుగు పెట్టి పలు సూపర్ హిట్ మూవీస్ తో తమిళ ప్రేక్షకులను అలరించారు. రాశీఖన్నా ప్రస్తుతం 4 తమిళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాశీఖన్నా హీరోయిన్ గా పలు తెలుగు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. ఫొటో షూట్స్ లో పాల్గొని రాశీఖన్నా ఆ ఫొటోలను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. 7 సంవత్సరాల తరువాత రాశీఖన్నా బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. “ది ఫ్యామిలీ మెన్ “వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ &డి కె ఒక హిందీ వెబ్ సిరీస్ ను రూపొందించనున్నారు. ఈ వెబ్ సిరీస్ లో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. వెబ్ సిరీస్ లో రాశీఖన్నా కథానాయికగా ఎంపిక అయ్యారు. బాలీవుడ్ మూవీ తో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా లాంగ్ గ్యాప్ తరువాత తిరిగి బాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వడం విశేషం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 5 =