కీర్తి సురేష్ క్రిస్మస్ ట్రీ అలంకరణ

Keerthy Suresh, Keerthy Suresh Christmas Celebrations, Keerthy Suresh Christmas Celebrations Photos, Keerthy Suresh Christmas Celebrations pics, Keerthy Suresh Latest News, Keerthy Suresh Latest Photos, Keerthy Suresh Pics, Keerthy Suresh Shares Few Adorable Pics From Her Christmas Celebrations, Telugu Filmnagar, Tollywood Updates

తెలుగు , తమిళ , మలయాళ భాషలలో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ప్రస్తుతం నితిన్ “రంగ్ దే !”, రజనీకాంత్ “అన్నాత్తే “, మోహన్ లాల్ “మరక్కార్ ” మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందనున్న “సర్కారు వారి పాట “మూవీ లో కీర్తి కథానాయికగా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిస్మస్ పండగకు క్రిస్మస్ ట్రీ ని అలంకరిస్తూ ఉన్న కీర్తి తన ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి హీరోయిన్ గా పలు భాషల మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. స్టార్ హీరోలతో జంటగా నటిస్తూ కీర్తి ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 1 =