ప్రతి ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ సినిమాలు కొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. ఏడాది ఏడాదికి ఒక రేంజ్ లో బెంచ్ మార్క్ ను సెట్ చేస్తున్నాయి తప్పా ఎక్కడా రాజీ పడట్లేదు. ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఒకటి కి మించి ఒకటి బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాలిడ్ కలెక్షన్స్ ని సాధిస్తూ మొదటి రోజు 50 కోట్ల నుండి ఇప్పుడు 200 కోట్ల రేంజ్ కి ఎగబాకుతున్నాయి. ఇక సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో ప్రారంభమైన ఈ ఏడాది…ఎన్నో మంచి మంచి సినిమాలతో ముగుస్తుంది. ఈ ఏడాది చాలా తక్కువ సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దానికి కారణం కరోనా. కరోనా కారణంగా ఎన్నో సినిమాల రిలీజ్ ఆగిపోయాయి. ఎన్నో సినిమాల షూటింగ్ లు మధ్యలో ఆగిపోయాయి. దీనితో ఓటీటీ ఒక్కటే దిక్కైంది. చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి.. కొన్ని సినిమాలు బోల్తాకొట్టాయి. మరి ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో 2020 టాలీవుడ్ బెస్ట్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ మూవీ ఏదో మీరు మీ ఓటు ద్వారా తెలపండి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[totalpoll id=”53659″]
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: