థియేటర్ ఆర్టిస్ట్ అందాల తమన్నా తన 15 సంవత్సరాల వయస్సు లో “చాంద్ సా రోషన్ చెహ్రా “హిందీ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. సక్సెస్ ఫుల్ “శ్రీ ” (2005 ) మూవీ తో టాలీవుడ్ కు , “కేడి “(2006 )మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ భాషలలో పలు మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ తమన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. తమన్నా ప్రస్తుతం
“సీటీ మార్ “, “గుర్తుందా శీతాకాలం “, బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధు న్ ” మూవీ తెలుగు రీమేక్ మూవీ, F3 మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
View this post on Instagram
ప్రతీ ఒక్కరి జీవితంలో బర్త్ డే కు ప్రాముఖ్యత ఉంటుందన్న విషయం తెలిసిందే. ఆరోజు కొత్త డ్రెస్ , స్వీట్స్ , బంధు మిత్రుల గిఫ్ట్స్ కామన్ గా ఉంటాయి. స్టార్ హీరోయిన్ తమన్నా ఈ రోజు (డిసెంబర్ 21 ) బర్త్ డే జరుపుకుంటున్నారు. ” సీటీ మార్ ” మూవీ సెట్స్ లో తమన్నా ప్రీ బర్త్ డే వేడుకలు జరిగాయి. సోషల్ మీడియా లో తమన్నా తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. తమన్నా తన బర్త్ డే సందర్భంగా బర్త్ డే గిఫ్ట్స్ ను ఓపెన్ చేయకుండా ఉండలేకపోతున్నా అంటూ కామెంట్ చేస్తూ తన ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ డ్రెస్ ను ధరించి ఆ ఫొటో ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































