‘గువ్వ గోరింక’.. ఈ కారణాలు చాలు సినిమాను చూడడానికి…

Guvva Gorinka, guvva gorinka movie, Guvva Gorinka Movie Review, Guvva Gorinka Review, Guvva Gorinka Telugu Movie, latest telugu movie trailers, latest telugu movies news, Latest Tollywood News, Satyadev Shines Like Always And Steals The Show, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

సత్యదేవ్, మలయాళం నటి ప్రియాలాల్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘గువ్వ గోరింక’. రామ్‌గోపాల్‌ వర్మ శిష్యుడు మోహన్ బమ్మిడి దర్శకత్వం వహించిన ఈసినిమాను.. జీవన్, దాము సంయుక్తంగా నిర్మించారు. ఇంకా ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మధుమిత కృష్ణ, ఫిష్ వెంకట్, ప్రభాకర్ ఇతరులు ఈ చిత్రంలో నటించారు. ఇక ఈ సినిమా ఈనెల 17న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ఇప్పుడు ఈ సినిమాకు మంచి స్పందనే వస్తుంది. ఈ చిత్రాన్ని చూడడానికి ప్రధానంగా ఉన్న కొన్ని కారణాలు ఏవో ఒకసారి తెలుసుకుందాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1. తన గత చిత్రాలతో ముఖ్యంగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్యలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన సత్యదేవ్ ఈ చిత్రంతో మరోసారి తనలోని నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ పాత్రలో జీవించేశాడు. సౌండ్ అంటే అలెర్జీ ఉన్న వాడిలా పలికిన హావభావాలు చాలా బాగున్నాయి

2. ప్రియదర్శి హాస్య సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి, ముఖ్యంగా ప్రియదర్శి, మంగ్లీ మధ్యన వచ్చే కామెడీ సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. రాహుల్ రామకృష్ణ ఈ సినిమాలో గతంలో పోషించనటువంటి ఒక మంచి పాత్ర పోషించాడు.

3. ప్రేమకు, ఆకర్షణకు మధ్య ఉన్న తేడాను చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. ప్రేమ అంటే మనసులకు సంబంధించిందే కానీ శరీరానికి చెందినది కాదు అనే విషయాన్ని చెప్పడానికి కథను తెర మీద చూపించిన విధానం కొత్తగా ఉంటుంది. వింటేజ్ స్టైల్ లో అందించిన “తినగా తినగా” పాట చాలా బాగుంటుంది. ఆ పాటలో వచ్చే సన్నివేశాలు నవ్విస్తాయి…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + nine =