2020 బెస్ట్ స్మాల్ బడ్జెట్ సినిమా..?

Best 2020 Small Budget Movie, Best 2020 Small Budget Telugu Movie, Best 2020 Telugu Movie, Best Small Budget Movie, Best Small Budget Movie 2020, Best Small Budget Telugu Movie, Best Small Budget Telugu Movie 2020, Telugu Filmnagar, Tollywood Updates, Tollywood Updates 2020, Vote for the Best 2020 Small Budget Telugu Movie

సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. పెద్ద హీరోతో సినిమా చేయాలి.. భారీ బడ్జెట్ తో సినిమాలు చేయాలి అన్న ధోరణి పోయింది. చిన్న సినిమాల హవా పెరిగింది. కొత్త కొత్త హీరోలు.. లేకపోతే చిన్న హీరోలతో మంచి కథలను తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. ఒక్కోసారి స్టార్ హీరోలతో రాని విజయాలు చిన్న సినిమాలతో వస్తుండటంతో చాలా మంది దర్శక నిర్మాతలు చిన్న సినిమాలు తీయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 5కోట్ల లోపే సినిమాలు తీస్తున్నారు. కోట్లకి కోట్లు లాభాలు ఆర్జిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక చిన్న సినిమాలకుఒకప్పుడు థియేటర్స్ ప్రాబ్లెమ్ కూడా ఉండేది. ఇప్పుడు ఆ సమస్య కూడా ఓటీటీ ల వల్ల ఒకరకంగా పోయింది. గతంలో కంటెంట్ బాగున్నా కూడా చిన్న సినిమాలకు థియేటర్లు లభించడం కష్టం అయ్యేది. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయంది. కంటెంట్ బాగుంటే కొనుగోలు చేసేందుకు ఓటీటీలు ముందుకు వస్తున్నాయి.

ఇక ఈ లాక్ డౌన్ లో చాలా సినిమాలకు ఓటీటీ ఒక వరంలాగా మారిందని చెప్పొచ్చు. థియేటర్ లో రిలీజ్ చేస్తే అంత మంచి పేర్లు సంపాదించుకునేవో లేదో తెలియదు కానీ.. ఓటీటీలో రిలీజ్ అవ్వడం వల్ల చాలా చిన్న సినిమాలు మంచి టాక్ ను సొంత చేసుకున్నాయి. మరి ఈ ఏడాది చాలా చిన్న సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వాటిలో మీకు నచ్చిన చిన్న సినిమా ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

2020 బెస్ట్ స్మాల్ బడ్జెట్ సినిమా..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − eighteen =