మాస్టర్ తెలుగు టీజర్ రిలీజ్

#Master, Actor Thalapathy Vijay, Actor Vijay Sethupathi, Anirudh Ravichander, Director Lokesh Kanagaraj, Hero Thalapathy Vijay, Hero Vijay Sethupathi, Latest Telugu Movies News, Latest Tollywood News, Lokesh Kanagaraj, Master Film, Master Movie, Master Movie News, Master Movie Updates, Master Telugu Teaser, Master Telugu Teaser Out Now, Telugu Film News 2020, Telugu Filmnagar, thalapathy vijay, Thalapathy Vijay Starrer Master, Tollywood Movie Updates, Vijay Sethupathi

లోకేష్ కనకరాజ్‌ దర్శకత్వంలో విజయ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల చిత్రయూనిట్ ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేయగా.. టీజర్ కు మాత్రం సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి కూడా విదితమే. ఇప్పటికే “మాస్టర్” టీజర్ మిలియన్ వ్యూస్ తో రికార్డులను క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా తెలుగు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తెలుగు టీజర్ ఇప్పుడు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఇక టీజర్ లో విజయ్‌కి ఒక్క డైలాగ్ కూడా ఉండదు. ప్రొఫెసర్ జేడీగా విజయ్ క్యారెక్టర్‌ను మాత్రం బాగా చూపించాడు. ముఖ్యంగా ప్రతి నాయకుడిగా చేస్తున్న విజయ్ సేతుపతితో డైలాగ్‌లు చెప్పించిఎలివేషన్ ఇచ్చాడు డైరెక్టర్. ఇక ఈ ఇద్దరూ తలపడే సీన్లు సినిమాకు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది.

కాగా ఈ సినిమాలో విజయ్‌ కు జోడీగా మాళవిక మోహనన్ నటిస్తుంది. ఎక్స్‌బి ఫిల్మ్ క్రియేటర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి విలన్‌గా నటించనున్నాడు. మలయాళ నటుడు ఆంటొని, శాంతను కీలక పాత్రలు చేస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. తమిళంతో పాటు తెలుగులోను కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో విజయ్ గ్యాంగ్ స్టర్ గా .. కాలేజ్ ప్రొఫెసర్ గా రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + 9 =